చేప్పే మాటలకి వాస్తవానికి ఇంత తేడా ఉంటుంది…

తాడేపల్లిలోని తన AC ఇంట్లో కూర్చొని
చేప్పే మాటలకి వాస్తవానికి ఇంత తేడా ఉంటుంది


కరోనా రోగి ఎవరైనా ఆసుపత్రికి వస్తే..
కేవలం మూడు గంటల్లో ఆ కరోనా రోగికి
ICU బెడ్..వెంటిలేటర్ కూడా ఇచ్చే ఏర్పాటు
చేసినట్టు Highly Respected వారు చెప్పారు.
.
కానీ ఇక్కడ ఒక ప్రభుత్వ జిల్లా అధికారి
అందులోనూ కరోనా ఆసుపత్రులకి నోడల్ అధికారి.
.
ఆయనకి వెంటిలేటర్ కాదు కదా..
కనీసం ఆసుపత్రిలో బెడ్ కూడా దొరకలేదు.
.
కుటుంబ సభ్యుల కళ్ళముందే ఆయన
దయనీయ పరిస్థితిలలో తనువు చాలించారు.
.
ఈ మరణాన్ని ఏ లెక్కలోకి వేయాలి..?
ఎవరిపై ఈ తప్పువేసి చేతులు దులుపుకోవాలి?
బాగా లోతుగా ఆలోచించు తాడేపల్లి వాసి..

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.