ముంబాయి లో మెగాస్టార్ & గ్లోబల్ స్టార్ అభిమానుల ఆత్మీయ సమావేశం !
ముంబాయి లో మే 6 వ తేదీన ఉదయం గం.9:09 నిl లకు అంధేరి లో మెగా అభిమానుల ఆత్మీయ సమావేశానికి ఇదే మా ఆహ్వానం .
మన గ్లోబల్ స్టార్ శ్రీ రామ్ చరణ్ గారి అప్ డేట్స్ ఎప్పటికప్పుడు వారి ఆఫీసు నుండి మనందరికీ Personal హ్యాండిల్స్ ద్వారా తెలియజేసే సరికొత్త ప్రయోగానికి నాంది పలక నున్నారు .
మీరందరూ కోరుకునే విధంగా Global Star మీకు దగ్గరగా త్వరలో