ఒకసారి తప్పుడు లెక్కలు బొక్కలోకి పోయావు. ఇప్పుడు 56 ప్రాణాలు పోతే 11 అంటున్నావు ఈసారి ఎక్కడికి పోతావో. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుస్థితికి కారణం. 10 లక్షలు కరోనా కారణంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి ఇవ్వాలి. శవాలతో రాజకీయం చేయడం మీకు కొత్తేమి కాదు. చంద్రబాబు వల్ల 23 ప్రాణాలు పోతే జైలులో పెట్టమన్న నోరు ఇప్పుడూ మూగపోయింది

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.