‘రోడ్ల’ నాణ్యతలో ఏపీ బెస్ట్‌.. జాతీయ స్థాయిలో పవన్ శాఖ మార్క్‌

అమరావతి: రోడ్ల నాణ్యతలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పురోగతి సాధించింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన తనిఖీల్లో రాష్ట్రం దేశవ్యాప్తంగా రెండో స్థానాన్ని…