ప్రతి ఒక్కరూ క్యాన్సరు స్క్రీనింగ్ చేయించుకోవాలి -ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

అవనిగడ్డ: తొలి దశలో క్యాన్సరును గుర్తించేందుకు ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ చేయించుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. సోమవారం చల్లపల్లి…