అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మజ్జిగ చలివేంద్రం

అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి సందర్భంగా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో…