నరసాపురం, ఈ నెల 20వ తేదీన జరగబోయే మత్స్యకార అభ్యున్నతి బారి బహిరంగ సభ విధి విధానాలు నరసాపురం జనసేన పార్టీ ముఖ్యనాయకులతో మరియు పార్టీ పెద్దలు, కార్యకర్తలతో సమావేశమయ్యి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టి మత్స్యకార విభాగ చైర్మన్ మరియు నర్సాపురం జనసేన నాయకులు బొమ్మిడి నాయకర్, జనసేన నాయకులు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.