**21 నెలల్లో జగన్ రెడ్డికి 18వేల కోట్లు బిచ్చం వేసిన కాపులు **
కాపుల జనాభా ఉప కులాలని కలుపుకుని ఏపీలో సుమారు 25% ఉంటుంది.. అంటే ఆదాయంలో పావు వంతు..అప్పుల్లో భాగం పావు వంతు వాళ్ళది..
రాష్ట్ర బడ్జెట్ అప్పులు కలుపుకుని సుమారు రెండు లక్షల యాబై వేల కోట్లు. జీతాలకి, ఇప్పటికే చేసిన అప్పులకి వడ్డిలు, కిస్తీలకి సగం కాదు లక్షన్నర కోట్లు పోయినా ఇంకో లక్షకోట్లు..ఆ లక్ష కోట్లలో వాళ్ళ వాటా 25వేల కోట్లు. ఇచ్చింది సుమారు 7వేల కోట్లు..మిగతా 18 వేల కొట్లే కాపులు జగన్ రెడ్దికి బిచ్చవేసారు..
ప్రభుత్వ సొమ్ము ఇస్తూ తన పేరు..తన తండ్రి పేరు వేసుకున్నప్పుడు..ప్రజలు కట్టిన పన్నులు..చేస్తున్న అప్పులు ప్రజలు జగన్ రెడ్దికి బిచ్చం వేసినట్టేగా?
కాపులే 18 వేల కోట్లు బిచ్చ వేసినట్టు…
ఇలా ఎన్నో కులాలు బిచ్చం వేస్తున్నాయి జగన్ రెడ్దికి..