ది. 22.03.2021 సోమవారం మధ్యాహ్నం 3 గం,, లకు మలికిపురం AFDT College ఎదురుగా ఉన్న DNR Developers Ground నందు జనసేన పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించబడును. ఈ సభకు జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మరియు జిల్లా నాయకులు విచ్చేయచున్నారు.కావున జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు, జనసైనికులు భారీ ఎత్తులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయు కోరుచున్నాము. రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ