సినీ నటి శ్రీరెడ్డి పై సైబరాబాద్ కమిషనరేట్ సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు చేసిన తెలంగాణ జనసేన వీర మహిళా విభాగం
జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్ సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్న సినీ నటి శ్రీరెడ్డి పై సైబరాబాద్ కమిషనరేట్ సీపీ సజ్జనార్ కు తెలంగాణ జనసేన వీర మహిళా విభాగం తరపున కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ చైర్మన్ శ్రీమతి కావ్య మండపాక ఫిర్యాదు చేశారు.
M. కావ్య
ఛైర్మెన్
తెలంగాణ వీరమహిళా విభాగం