నరసాపురం నియోజకవర్గంలోని నరసాపురం పట్టణంలో
నర్సాపూర్ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నందు ఈ రోజు సాయంత్రమే నియోజకవర్గ జనసైనికులు సీనియర్ నాయకులు వీర మహిళలు జనసైనికులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయటం జరిగినది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ర్ట జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు నరసాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ బొమ్మిడి నాయకర్ గారు పాల్గొనే ఈ విధంగా మాట్లాడిన
ముందుగా కరొన సమయంలో మరణించడం వంటి మృతులందరికీ కూడా నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించారు
రాష్ర్ట జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ గారు పిలుపు మేరకు వారి ఆదేశాలను అనుసరించి నరసాపురం నియోజకవర్గంలోని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాలను ప్రారంభించి
పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి జీవిత బీమా అయిదులక్షలు మరియు ప్రమాదబీమా యాభై వేల రూపాయల వరకు వర్తిస్తుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు .
జనసేన పార్టీ ప్రజలకు సేవ మరియు సహాయ సహకారాలు అందించడంతో పాటు జనసైనికులకు పార్టీ నాయకులకు అండదండలుగా ఈ పార్టీ క్రియాశీలక సభ్యత్వం భరోసానిస్తుందని హర్షం వ్యక్తం చేశారు.నరసాపురం నియోజకవర్గంలోని పట్టణంలోనూ గ్రామాలలోనూ పార్టీ కార్యాలయం నందు పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకుంటారని .
దేశంలో ఏ పార్టీ ఆలోచించినంత విధంగా జనసేన పార్టీ కార్యకర్తలను ఆదుకోవటంలో ముందుంటుందని తెలియజేశారు .
కరొనా సమయంలో నర్సాపూర్ నియోజకవర్గంలోని ప్రజలకు జనసేన పార్టీ ఎన్నో సేవా సహాయ కార్యక్రమాలు నిత్యావసర వస్తువులు ఎన్నో పంపిణీ చేశారని జనసేన కార్యకర్తలు వారి అభిప్రాయాలను ఆలోచనలను తెలియజేశారు
జనసేన పార్టీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు .
ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు కోటిపల్లి వేంకటేశ్వరరావుగారు
వాతాది కనకరాజు మాజీ ఎంపీపీ
అద్దాల నాగేశ్వరరావు
కాంతారావు
బర్రె రామస్వామి
వీర మహిళలు గ్రంథి అనసూయ
పొలిశెట్టి నళిని
అంబటి అరుణ
కొప్పాడి కృష్ణవేణి
చిట్టి పద్మజ
కు పెళ్లి శ్రీను
దాసరి నాగరాజు
లక్కు నాగరాజు పిల్ల శ్రీహరి
మాత్రం మహేష్
వల్లభరెడ్డి రామకోటి కుమార్
మురళి
మరియు జనసేన సైనికులు వీర మహిళలు సీనియర్ కార్య సీనియర్ నాయకులు కార్యకర్తలు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు