ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ను కలసి జన్మదిన శుభాకాంక్షలు

రాజోలు: జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంతో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ను ఈరోజు క్యాంపు కార్యాలయంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మామిడికుదురు మండలం ఏడు గ్రామాల అధ్యక్షుడు దొడ్డ జైరామ్, గోగన్నమఠం మాజీ సర్పంచ్ అల్లు సురేష్ కలిసి ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యేకు ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరిన్ని విజయాలు చేకూరాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.