
హైదరాబాద్: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మరణంపై సోమవారం అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకుడు గండి స్వామి, అరళ్ళపల్లి దుర్గ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ దుఃఖ సమయంలో వారికి ధైర్యం చేకూరాలని ఆకాంక్షించారు.