శ్రీ రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలి

అగ్రశ్రేణి యువ కథానాయకుడు శ్రీ రాంచరణ్ ‘పెద్ది‘ సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడ్డారని తెలిసింది. రాంచరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానంటూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు
సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ‘పెద్ది’ సినిమా చిత్రీకరణలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలని పవన్ అభిలషించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.