ప్రజల కోసం పుట్టింది…
ప్రజలతో నిలుస్తుంది…
ప్రజల కోసం పోరాడుతుంది…
ఇదే జనసేన సిద్ధాంతం. ????
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజల కోసం పనిచేయడం అంటే ఒక ప్రత్యేకమైన అనుభూతి. మన పనిపట్ల ప్రేమ పెరిగే ఆ అనుభవం నిజంగా “తొలి ప్రేమ” లాంటిదే. ❤️
అందే నరేన్ గారి నాయకత్వంలో జనసేన సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడం జరుగుతోంది. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.