• ఆర్ధిక రాజధానిగా విశాఖ.. హార్టి కల్చర్ హబ్గా రాయలసీమ..
• చెత్త పన్ను రద్దు.. విద్యుత్ ఛార్జీల కట్టడి..
• ఉచిత ఇసుక పాలసీ
• గంజాయి , డ్రగ్స్ అమ్మకాలపై ఉక్కు పాదం
• ప్రతి ఇంటికీ మంచినీరు.. ప్రతి ఎకరాకి సాగునీరు
• బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
• సూపర్ సిక్స్కి తోడుగా షణ్ముఖ వ్యూహం..
• రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావడమే కూటమి లక్ష్యం
• ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు
‘సూపర్ సిక్స్ కి షణ్ము ఖ వ్యూ హం తో డయ్యిం ది. చెత్త చెత్త పన్ను లు రద్ దు చేస్తాం . ప్రజా రాజధాని పు నరుద్దరిస్తాం . అన్ ని వర్గా ల ప్రజలను ఆదుకుంటాం . ప్రజలు గెలవా లి. రాష్ట్రం నిలదొక్కు కోవా లి. ప్రజల జీవితాల్లో మళ్లీ వెలుగులు రావా లి అన్న ఉద్దే శంతో మూడు పార్టీలు కలిశాం . రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చేం దుకే కలసి ముం దుకు వచ్చా మ’ని టీడీ పీ జాతీయ అధ్య క్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్య క్రమంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ “ప్రస్తు తం రాష్ట్రానికి ఎవరూ అప్పు ఇచ్చే పరిస్ థితి లేదు. సంపద సృష్టిం చే స్ థితి లేదు. అప్పు ఇచ్చి న వా రు జప్తు చేసే స్ థితికి రాష్ట్రాన్ ని తెచ్చా రు. ఈ పరిస్ థితుల్లో కూటమి ప్రభుత్వం రావాల్సి న అవసరం ఉంది. రాష్ట్ర భవిష్య త్తు కోసం టీడీ పీ, జనసేన కసరత్తు చేసి బీజేపీ సూ చనలు తీసుకుని మేనిఫెస్టో సిద్దం చేశాం .
• వైసీసీ ఓటమి ఖాయం అయిపోయింది
వైసీపీ ఓటమి ముందే నిర్ణయం అయిపోయింది. ఎన్నికలకు ముందే జగన్ అస్త్రసన్ యాసం చేశాడు. అప్పుడు చెప్పిన అమ్మఒడి.. నాన్న బుడ్డి ఇప్పుడూ చెబుతున్నాడు. మేము పూర్తిగా ప్రజల ఆకాంక్షల మేరకు మేనిఫెస్టో తీసుకువచ్చాం . మా మేనిఫెస్టోకి కేంద్ర సహకారం మెండుగా ఉంటుంది. మేనిఫెస్టోని అమలు చేసే బాధ్యతను జనసేన, టీడీపీ కలసి తీసుకుంటాయి . టీడీపీ సూపర్ సిక్స్ లోని ఆరు ప్రధాన అంశాలు మేనిఫెస్టోలో చేర్చాం . రాష్ట్రం లో యువత నిర్వీ ర్యం అయి పోయిం ది. అలాం టి యువతకు తిరిగి ధైర్యం నిం పాలి. సూ పర్ సిక్స్ లో ప్రధాన అంశంగా యువతకు 20 లక్షల ఉద్యో గాలు, రూ. 3 వేల నిరుద్యో గ భృతి అంశాలు చేర్చాం . స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్ధికి తల్లికి వందనం పథకం కిం ద రూ.15 వేల రూపాయి లు ఇస్తాం . 18 నుం చి 59 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి మహిళకి నెలకు రూ. 1500 ఇస్తాం . తద్వా రా ఐదేళ్లలో ప్రతి మహిళకు రూ. 90 వేలు ఇస్తాం . రాష్ట్రం లో నిత్య వసరాల ధరలు పెరిగి పోయాయి . గ్ యాస్ ధరలు పెరిగాయి . మహిళల వంటిం టి అవసరాల కోసం ఏడాదికి మూడు గ్ యాస్ సిలిం డర్లు ఉచితంగా ఇస్తాం . ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస ్తాం . ఇది మహిళల పు రోభివృద్ధికి తో డ్పడుతుం ది. ఉద్యో గాలు చేసే మహిళలకు హాస్టల్ సౌకర్యం కల్పిస ్తాం . చదువు మధ్య లో ఆపేసిన ఆడపిల్లలకు కలలకు రె క్క లు పథకం కిం ద వడ్డీ లేని ఎడ్యుకే షన్ లోన్లు ఇప్పిస ్తాం . పండుగ కాను కలు, పెళ్లి కాను కలు, అన్న క్యాం టిన్లు పు నరుద్దరిస్తాం . పేదలకు అండగా ఉంటాం .
• 10 శాతం ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ అమలు
సూపర్ సిక్స్ కి తో డుగా షణ్ము ఖ వ్యూ హంలోని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాం . ఇంటిం టికి రక్షిత మంచి నీరు కుళాయి ల ద్వా రా అందచేస్తాం . రాష్ట్ర వ్యాప్తం గా స్కి ల్ సెన్సస్ నిర్వహిస్తాం . ఎవరికి ఎలాం టి స్కి ల్ ఉందో తెలుసుకుని మె రుగైన అవకాశాలు కల్పిం చడం ద్వా రా ఉత్పా దకత పెం చుతాం . అంకుర సంస్థలు, చిన్న , మధ్య తరహా సంస్థలకు ప్రాజెక్ టు వ్య యంలో గరిష్టం గా రూ. 10 లక్షల సబ్సిడీ ఇచ్చి రుణ సదుపాయం కల్పిస ్తాం .
• మెగాడీ ఎస్సీ పై మొదటి సంతకం
ఎన్ డీఏ ప్రభుత్వం తెచ్చి న 10 శాతం ఈడబ్ల్యూ ఎస్ రిజర్వే షన్లు అమలు చేస్తాం . ఆర్ధి కంగా వెను కబడి ఉన్న వర్గా లకు ఉద్యో గాల్లో రిజర్వే షన్లు కల్పిస ్తాం . ప్రజా రాజధాని అమరావతిని కొనసాగిం చి ఉపాధి, ఉద్యో గ అవకాశాలు మె రుగుపరుస్తాం . యువత కోసం స్పష్టమైన మేనిఫెస్టో రూపొందించాం . మె గా డీ ఎస్పీ ఫైలుపై మొదటి సంతకం పెడతాం . ఏటా జాబ్ క్ యాలెం డర్ ఉంటుం ది. అన్ ని ప్రాంతాల్లో ఉద్యో గ కల్పన అవకాశాలు వినియోగిం చుకుంటాం . ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తాం . పరిశ్రమలు తీసుకువస్తాం . యువతలో క్రీడా నైపుణ్ యాన్ ని పెంపొం దిస్తాం . రాష్ట్రవ్యాప్తం గా డిజిటల్ లైబ్రరీ లు అందుబాటులోకి తీసుకువస్తాం .
• బీసీ డిక్లరేషన్ అమలు..
బీసీ డిక్లరేషన్ ద్వా రా 50 సంవత్సరాలు నిం డిన బీసీలకు నెలకు రూ. 4 వేల ఫిం చన్ ఇస్తాం . బీసీలకు ప్రత్యే క రక్షణ చట్టం తీసుకువస్తాం . బీసీ సబ్ ప్లా న్ ద్వా రా రూ. లక్షా 50 వేల కోట్లు ఐదేళ్లలో ఖర్చు చేస్తాం . బీసీల అభివృద్ధికి పూర్తి సహకారం ఇచ్చి ఆర్ధి కంగా వా రిని ఉన్న త స్ థితి కల్పిస ్తాం . స్థా నిక సంస్థల్లో 34 శాతం రిజర్వే షన్లు పు నరుద్దరిస్తాం . చట్ట సభల్లో 33 శాతం రిజర్వే షన్ల అమలు అంశాన్ ని కేం ద్రానికి సిఫార్సు చేస్తాం . తక్కు వ జనాభా కలిగి ప్రత్య క్ష ఎన్ నికల్లో పోటీ చేయలేని వా రికి నామినేటె డ్ పోస్ టులు ఇచ్చి రాజ్ యాధికారంలో భాగస్వాముల్ ని చేస్తాం . రాష్ట్రం లో 140 బీసీ కులాలు ఉన్నాయి . జనాభా దా మాషా ప్రకారం వా రికి కార్పో రేషన్లు ఏర్పా టు చేసి, నిధులు ఇచ్చి , ఆర్ధి కంగా పైకి తీసుకువచ్చేం దుకు కృషి చేస్తాం . బీసీల స్వయం ఉపాధికి ఏటా రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తాం . ఆధరణ పథకం కిం ద రూ. 5 వేల కోట్ల ఖర్చు చేసి వృత్తి ఆధారిత వర్గా లకు ఆదా యాన్ ని పెం చుతాం . వా రసత్వ వృత్తి , పాడి పరిశ్రమలకు భీమా సౌకర్యం కల్పిం చి ఎక్కు వ రుణాలు ఇస్తాం . అత్యాధునిక రవా ణా సౌకర్ యాలు కల్పిం చి గొర్రెల పరిశ్రమను అభివృద్ధి చేస్తాం . చేనేతలకు పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు , హ్యాం డ్ లూమ్స్ కి 200 యూనిట్లు ఉచిత విద్యు త్ ఇస్తాం . నేతన్న లకు రూ. 24 వేల భృతి ఇచ్చి ఆదుకుంటాం .