
చంద్రబాబు, పవన్ కళ్యూణ్ ల కలయిక రాష్ట్రానికి ఎంతో అవసరమనానిరు జనసేన ఉమ్మడి చిత్తూరు జిలాలా అధయూక్షులు డాకర్ పసుపులేటి హర్ప్రసాద్. మంగళవారం ఆయన నారావార్పల్లో చంద్రబాబు సతీమణి నారా భువనేశవార్తో భేటీ అయ్యూరు. ఈ సందర్ంగా ఇరువుర్ మధయూ అనేక అంశాలు చర్చకు వచా్చయి. బుధవారం నుంచి భువనేశవార్ చేపటనునని “నిజం గెలవాలి” కారయూక్రమానికి జనసేన సంపూర్ణ మద్దతు ఇసతూందనానిరు. చంద్రబాబు చేయని తపుపుకు కేసులో ఇర్కించారనానిరు. జనసేన-టిడిపికి ప్రజల నుంచి మద్దతు ఉందని తెలిపారు. దేవుడితో పాటు ప్రకృతి కూడా జనసేన-టిడిపి కూటమికి అనుకూలంగా ఉందనానిరు. రాబోయే రోజులోలా రండు పార్టీల సమనవాయంతో ఉమ్మడి పోరాటం చేసాతూమనానిరు. జనసేన రాష్ట్ర, జిలాలా కమిటీల ప్రతినిధులు కలిస్ సంపూర్ణ మద్దతు ప్రకటిసాతూమని నారా భువనేశవార్కి తెలిపారు. జనసేన మద్దతుపై భువనేశవార్ సంతోషం వయూకతూం చేశారు. ప్రజా వయూతిరేక ప్రభుతవా విధానాలపై ఉమ్మడి పోరాటం చేయ్లని ఆమె పిలుపునిచా్చరు.