జగ్గంపేట, ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్య చంద్ర చేస్తున్న జనంకోసం జనసేన మహాయజ్ఞం 703వ రోజు కార్యక్రమం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగిందిగింద. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని , జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి వెంకట సూర్యారావు, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, జగ్గంపేట మండల సోషల్ మీడియా సమాచార కార్యదర్శి దాడి మణికంఠ, కాట్రావులపల్లి నుండి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు, సుంకర శ్రీనివాస్, నల్ల శివ, గోపిసెట్టి వీరబాబు, బంగారు రామస్వామి, గోనేడ నుండి జానకి మంగరాజు, నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.