నరసాపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఆకన చంద్రశేఖర్
నరసాపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఆకన చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో నరసాపురం మండలంలో గల జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుల…
10వ రోజుకు చేరుకున్నా పట్టించుకోని
ప్రభుత్వం
తిరుమల తిరుపతి దేవస్థానం సులభ్ కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరుకున్నా పట్టించుకోనిప్రభుత్వం. వారికి అండగా కార్మికుల సమ్మెకు జనసేన అధినేత…
రైతులకు అన్యాయం చేసే పాలసీగా కనపడుతుంది
అకాల వర్షాల కారణంగా చేతికి వచ్చిన పంట నేల పాలవడంతోరైతులు కన్నీటి పర్యంతమైతున్నారు, రైతులు స్థానికంగా పండించిన ధాన్యాన్ని స్థానికంగానే మిల్లులకుఅమ్ముకునే…
అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైంది
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైంది. ప్రాథమిక అంచనా మేరకు 3 లక్షలఎకరాలలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ…
ప్రభుత్వం ఆదుకోవాలి
నరసాపురం నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా పంట
నష్టపోయిన రైతులను నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ
సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ కలిసి
పరామర్శించి, వారికి జనసేన పార్టీ తరపున భరోసా ఇచ్చి జనసేన పార్టీ అధినేత పవన్
కళ్యాణ్ అధికారంలోకి రాగానే రైతులకు ప్రత్యేక పాలసీ తీసుకువస్తారని రైతులకు
తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, రావూరి సురేష్, పోలిశెట్టి గణేశ్వర
రావు, పోలిశెట్టివెంకట్, యడ్లపల్లి మహేష్, గనేశన శ్రీరామ్, అందే నరేన్ మరియు
తదితరులు పాల్గొన్నారు







bheemili ramadan 2023
ఈరోజు భీమిలి నియోజకవర్గం తగరపువలస మసీద్ వీధి వద్ద ఉన్న దర్గా నందు జనసేన పార్టీ తరుపున ఇఫ్తార్ విందులో పాల్గొనడం…
Ramadan 2023
రంజాన్ పండుగను పురస్కరించుకుని నరసాపురం నియోజకవర్గ ముస్లిం సోదరులకు నరసాపురం పంజా సెంటర్ అంజూమాన్ ఫంక్షన్ హాల్ లో జనసేన పార్టీ…
పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు
పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు “కనపర్తి మనోజ్ కుమార్” ఆధ్వర్యంలో పొన్నలూరు మండలంలో సుంకిరెడ్డిపాలెం మరియు రామన్నపాలెం పరిధిలో ఉన్నటువంటి…