జగ్గయ్యపేట నియోజకవర్గం, షేర్ మొహ్మద్ పేట గ్రామనికి చెందిన షైక్ పాషా జనసైనికుడు లివర్ ఇన్ఫెక్షన్ తో బాధ పడుతూ హాస్పిటల్ నుంచి తిరిగి ఇంటికి వచ్చిన సందర్భంగా జగ్గయ్యపేట మండల అధ్యక్షులు తులసి బ్రహ్మం ఆధ్వర్యంలో గ్రామ జనసైనికులతో కలిసి పరామర్శించి ఖర్చుల నిమిత్తం 15,000 రు. అందచేయటం జరిగింది. పార్టీ పెద్దలు పాషా గారితో మాట్లాడి ధైర్యం చెప్పటం జరిగింది. పార్టీ తరుపున అన్ని విధాలుగా సహాయం అందిస్తామని నాయకులు తెలపటం జరిగింది.