అకాల వర్షాల కారణంగా చేతికి వచ్చిన పంట నేల పాలవడంతోరైతులు కన్నీటి పర్యంతమైతున్నారు, రైతులు స్థానికంగా పండించిన ధాన్యాన్ని స్థానికంగానే మిల్లులకుఅమ్ముకునే…
Category: NEWS
అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైంది
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైంది. ప్రాథమిక అంచనా మేరకు 3 లక్షలఎకరాలలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ…
ప్రభుత్వం ఆదుకోవాలి
నరసాపురం నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా పంట
నష్టపోయిన రైతులను నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ
సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ కలిసి
పరామర్శించి, వారికి జనసేన పార్టీ తరపున భరోసా ఇచ్చి జనసేన పార్టీ అధినేత పవన్
కళ్యాణ్ అధికారంలోకి రాగానే రైతులకు ప్రత్యేక పాలసీ తీసుకువస్తారని రైతులకు
తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, రావూరి సురేష్, పోలిశెట్టి గణేశ్వర
రావు, పోలిశెట్టివెంకట్, యడ్లపల్లి మహేష్, గనేశన శ్రీరామ్, అందే నరేన్ మరియు
తదితరులు పాల్గొన్నారు







Ramadan 2023
రంజాన్ పండుగను పురస్కరించుకుని నరసాపురం నియోజకవర్గ ముస్లిం సోదరులకు నరసాపురం పంజా సెంటర్ అంజూమాన్ ఫంక్షన్ హాల్ లో జనసేన పార్టీ…
పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు
పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు “కనపర్తి మనోజ్ కుమార్” ఆధ్వర్యంలో పొన్నలూరు మండలంలో సుంకిరెడ్డిపాలెం మరియు రామన్నపాలెం పరిధిలో ఉన్నటువంటి…
రామచంద్ర రామచంపుపురం నియోజకవ రం నియోజకవర్ర్ గాన్ గా న్ని కాకినాకినాడ జిల్ల్లాలో కలపాలని చే లాలో కలపాలని చేస్తు స్తున్న్న దీక్షకుకు జనసేన మద్దత
రామచంంద్రపురంం పట్టణము, రామచ పట్టణము, రామచంంద్రపురంం మంండలంం, కాజులూ , కాజులూరురు మంండలంం మరియు గ మ ంంగవరంం మ ంండలాలు…
నూజివీడు నియోజకవర్గం విజయవాడ జిల్లాలో ఉంచాలని జనసేన డిమాండ
నూజివీడు నియోజకవర్గం విజయవాడ జిల్లాలో ఉంచాలని నూజివీడులో నిరసన దీక్షకు చాట్రయి మండల జనసేన పార్టీ మద్దతు తెలపటం జరిగింది. ఈ…
మత్స్యకార అభ్యున్నతి సభ విజయవంతం చేయాలి: మాకినీడి శేషుకుమార
పిఠాపురం, ఈ నెల 13.02.2022 నుంచి కాకినాడ నుంచి ప్రారంభమయ్యే మత్స్యకార అభ్యున్నతి సభ 20వ తారీఖున జనసేన అధ్యక్షులు పవన్…
నేను ప్రజలకు మాత్రమే దత్తపుత్రుణ
ప్రశ్న: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు నోటీసులు ఇవ్వడం, భారీ నిరసన ప్రదర్శన…