పిఠాపురం, ఈ నెల 13.02.2022 నుంచి కాకినాడ నుంచి ప్రారంభమయ్యే మత్స్యకార అభ్యున్నతి సభ 20వ తారీఖున జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ సభలో పాల్గొంటున్నారు కావున మత్స్యకారులను మోటివేట్ చేయడం కోసం, యు కొత్తపల్లి మండలం వెళ్లి అక్కడ మత్స్యకార నాయకులతో సమావేశమయ్యి వారికి తగిన సూచనలు అందిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే భారీగా ఈ సభకు మత్స్యకారులు,జనసైనికులు, నాయకులు, వీరమహిళలు పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని.. పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి తెలియజేశారు.