ఊరి కోసం నడుం బిగించిన #రాజోలు జన సైనికులు..

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో.,. #కేశవదాసుపాలెం_శృంగవరప్పాడు గ్రామాల మధ్య చెరువులు #గుర్రపు డెక్క.. ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి #చెరువులోని నీటిని ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో స్థానిక #అధికారులకు దృష్టికి తీసుకెళ్లగా #పట్టించుకోకపోవడంతో అక్కడ జనసైనికులు Boby Naidu & Anji Undapalli &Team స్థానిక #రైతులు సహాయంతో చెరువులోని #వ్యర్ధాలను దాదాపు #రెండు_కిలోమీటర్ల మేర తొలగించి బాగా చేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.