

‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించిన సోదరుడు, సహచర మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. సినీ ప్రియులను అలరించే విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని దర్శకనిర్మాతలు తీర్చిదిద్దారు. శ్రీ నారా లోకేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు అని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.