#జనసేన_సర్పంచ్..తాడేపల్లిగూడెం

#జనసేన_సర్పంచ్..తాడేపల్లిగూడెం మండలం కొత్తూరులో ప్రమాణ స్వీకారం చేసినరోజే గ్రామంలో మురుగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని స్వయంగా సర్పంచ్ కుడవల్లి హనుమంతు, ఉపసర్పంచ్ గోపిశెట్టి వెంకటరాయుడులు మురుగునీటిలో దిగి మురుగుసమస్యను పరిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.