జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రామవరం, కాట్రావులపల్లి, గుర్రప్పాలెం, సగరపేట, గొల్లలగుంట, కాండ్రేగుల, బావవరం, నరేంద్రపట్నం, మామిడాడ,ఇర్రిపాక, మర్రిపాక మరియు జగ్గంపేట గ్రామాలలో కరోనా బాధితులకు వైద్య సేవలు అందించే ఏఎన్ఎం,ఆశ కార్యకర్తలకు వైద్య పరికరాలు మా జనసైనికుల చేతుల మీదుగా పంపిణీ చేయడమైనది ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసైనికులు అందరికీ అభినందనలు ఈ కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందించిన నా మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు?
మీ…పాటంశెట్టి సూర్యచంద్ర
జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి