జనసేన పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ “గౌ..శ్రీ పవన్ కళ్యాణ్” గారిని ముఖ్యమంత్రిని చేయాలనే దృఢ సంకల్పంతో తన వయస్సును కూడా లెక్కచేయకుండా యువకులతో సైతం పోటీపడుతూ నిస్వార్థంగా పార్టీకి సేవ చేస్తున్న మన పార్టీ పెద్దలు, మాకు ముఖ్యలు జనసేన పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ & మైనార్టీ సెల్ చైర్మన్ పార్టీ పెద్దలు “గౌ.. శ్రీ అర్హమ్ యుసుఫ్ ఖాన్” గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు???? ????????????