ఈరోజు భీమిలి నియోజకవర్గం తగరపువలస మసీద్ వీధి వద్ద ఉన్న దర్గా నందు జనసేన పార్టీ తరుపున ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. రంజాన్ సందర్భంగా శ్రీ @PawanKalyan గారు ఇస్లాం విద్య, ధార్మిక సంస్థలకు 25 లక్షల రూపాయలు విరాళం అందించిన విషయం తెలిపి ముస్లిం సోదరులకు పండ్లు పంచి ఈద్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. #EidMubarak