లోకం మాధవి సమక్షంలో జనసేనలో చేరికలు

నెల్లిమర్ల నియోజకవర్గం, జనసేన పార్టీ ఇంచార్జ్ లోకం మాధవి జన్మ దిన వేడుకలు భోగాపురంలో ఉన్న జనసేన పార్టీ కార్యా లయం అత్యం త వైభవంగా జరిగాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాల జనసేన పార్టీ నాయకులు, కార్య కర్తలు, జనసైనికులు, వీర మహి ళలు వచ్చి జన్మ దిన శుభాకాంక్ష లు తెలి యజేశారు. ఆమె జన్మ దినాన్ ని పురస్కరిం చుకొని నెల్లిమర్ల నియోజకవర్గం నాలుగు మండలా ల నుండి సుమారు 200 కుటుం బాలను లోకం మాధవి కండువ కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానిం చారు. ఈ సందర్భం గా లోకం మాధవి మాట్లాడుతూ రానున్న ఎన్ నికల్లో వైసిపి పార్టీని ఇంటికి పంపిం చడం తద్య మని, జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి ని గెలిపిం చి నెల్లిమర్లలో నియోజకవర్గంలో జనసేన పార్టీ జెం డాను ఎగరవేయడం తద్య మని అన్నా రు. నియోజకవర్గ అభివృద్ధి కి ఎల్లవేళలా కృషి చేస్తా నని ఆమె జన్మ దిన సందర్భం గా హామీ ఇచ్చా రు. ఈ కార్య క్రమంలో జనసేన నాయకులు, వీరమహి ళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.