నియంతృత్వ పాలనతో రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారు

• ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు.. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు
• రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు నిర్ణయం
• ప్రజా సమస్యలపై కలసి పోరాడుదాం
• ఉమ్మడి ప్రణాళికను ప్రజల్లోకి తీసుకువెళ్దాం
• రోడ్ల దుస్థితిపై రేపు ఎల్లుండి ఉమ్మడి కార్యచరణ
• డిజిటల్ క్యాంపెయిన్తో రాష్ట్ర రోడ్ల పరిస్థితి ప్రపంచానికి తెలియచేద్దాం
• తెనాలి నియోజకవర్గంలో భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

ప్రశాంతంగా ఉండే రాష్ట్రానికి బెదిరింపులు, దౌర్జన్యాలతో కూడిన నియంతృత్వాన్ని పరిచయం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వ సొంతమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశా రు. నియంత తరహాలో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ ని రావణ కాష్టం చేశా డు.. ప్రతిపక్ష నా యకు ల్ని గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇంతలా ఇబ్బందిపెట్టలేదన్నా రు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ తు కోసమే శ్రీ పవన్ కళ్యా ణ్ గా రు ప్రతిపక్ష ఓటు చీలనివ్వ బోమని చెప్పా రు… మనందరి భవిష్యత్ తు కోసమే కలసి వెళ్లా లని నిర్ణయం తీసుకు న్నా రని తెలి పారు. రాష్ట్ర ప్రజల కోసం నిజాయతీగా నిలబడదాం .. విలువలతో కూడిన రాజకీయాలు చేద్దాం .. మంచి రాజకీయ వ్యవస్థను నిలబెడదా మన్నా రు. గ్రామ స్థాయి నుం చి జనసేన – టీడీపీ శ్రేణులు కలసి పని చేసి పూర్వ వైభవం తీసుకు వద్దా మని పిలుపునిచ్ చారు. రేపటి నుం చి రెం డు రోజుల పాటు రోడ్ల దుస్ థితిపై నిర్వ హిం చే డిజిటల్ క్యాం పెయిన్ ను విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం తెనాలి నియోజకవర్గం , గుడివాడ గ్రామంలో మాజీ మంత్రి శ్రీ ఆలపాటి రాజేం ద్రప్రసా ద్ గా రితో కలసి భవిష్యత్ గ్యా రెం టీ కార్యక్రమాన్ ని నిర్వ హిం చారు. ఇంటిం టికీ వెళ్లి ఉమ్మడి ప్రణాళికను వివరిస్తూ.. గ్యా రెం టీ కార్ డులను అందచేశా రు. ఈ సందర్భంగా శ్రీ నా దెం డ్ల మనోహర్ గా రు మాట్లాడుతూ “ఎన్ నికలప్పు డు ముద్దు లు పెట్టుకుం టూ ఇంటిం టికీ తిరిగి వాగ్దానా లు ఇచ్చి న నా యకు లు ప్రభుత్వంలో కి వచ్చి న తర్ వాత ప్రజల్ని మోసం చేశా రు. అలాం టి పరిస్ థితుల్లో జనసేన – తెలుగుదేశం పార్టీలు ప్రతి కుటుం బానికి లబ్ది చేకూర్చే విధంగా రూపొందిం చిన అంశా లను ప్రజలకు వివరించేం దుకు వచ్చాం . రాష్ట్రంలో ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్ తున్నా రు. కేసులు, దౌర్జన్యా లతో ప్రతిపక్షాల గొం తు నొక్కా లని చూస్ తున్నా రు. బటన్లు నొక్కుతూ సంక్షేమం చేసేస్ తున్నా మని చెబుతూ ప్రజల్ని వంచిస్ తున్నా రు. కొడుకు ఉద్యో గం, కరెం టు బిల్లు ల సాకు చూపి ఫిం చన్లు , రైతులకు అందా ల్సిన భరోసా ఎగ్గొ డుతున్నా రు. ప్రతి కుటుం బాన్ ని ఇబ్బందిపెడుతున్నా రు. ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై స్పందిం చే మనసు లేదు. ప్రజాప్రతినిధులు ఇసుక వ్యా పారాలు, ఆస్ తులు పెం చుకోవడం మీద మినహా ప్రజల ఇబ్బందులు పట్టిం చుకోవడం లేదు.
• దుర్మా ర్గ పాలనకు చరమ గీతం పాడాలి
రాష్ట్రంలో రైతుకి ఆపద వస్తే పట్టిం చుకు నే దిక్కు లేదు. రైతు భరోసా కేం ద్రాల పేరిట అతి పెద్ద కుం భకోణానికి తెరతీశా రు. రైతు భరోసా కేం ద్రాలు దళా రులు, వైసీపీ నా యకు లకి మాత్రమే ఉపయోగపడుతున్నా యి. నీటి పారుదల శా ఖ మంత్రికి నీటి నిర్వ హణ తెలి యదు. రైతుల ఇబ్బందులు తెలి యవు. ప్రతి కార్యక్రమంలో కమిషన్లు , లబ్ది మినహా చేసిం ది లేదు. ప్రకృతి విపత్ తుల్లో రైతులు నష్టపోతే శ్రీ పవన్ కళ్యా ణ్ గా రు, శ్రీ చంద్రబాబు నా యుడు గా రు క్షేత్ర స్థాయిలో పర్యటిం చి వారికి అండగా నిలిస్తే ఈ ప్రభుత్వం పట్టిం చుకోలేదు. రాష్ట్రంలో 60 శా తం ప్రజానీకానికి పని కల్పిం చే వ్యవసా య రంగాన్ ని గాలి కి వదిలి దో చుకో, దా చుకో అన్న అంశా నికే ప్రాధాన్యత ఇచ్ చారు. గ్రామాల్లో కు లాలు, వర్గా ల మధ్య చిచ్చు పెడుతున్నా రు. ఇలాం టి దుర్మా ర్గ పాలనను సా గనంపాలంటే ఇరు పార్టీల శ్రేణులు అని స్థాయిల్లో కలసి పని చేయాలి . వైసీపీ పాలనకు చరమ గీతం పాడాలి . త్వ రలో జనసేన, తేదీపీ ఉమ్మడి మేనిఫెస్టో వస్తుం ది. రైతులు, మహి ళలు, యువతకు పనికి వచ్చే అంశా లు అందులో ఉన్నా యి. రాష్ట్రాన్ ని కాపాడాలన్న ఏకైక లక్ ష్యం తో కలసి ముం దుకు వెళ్దాం . రేపు, ఎల్లుం డి రాష్ట్రంలో రోడ్ల దుస్ థితిపై నిర్వ హిం చే డిజిటల్ క్యాం పెయిన్ లో ప్రతి ఒక్క రు పాల్గొని గ్రామ స్థాయి నుం చి రాష్ట్ర స్థాయి వరకు రోడ్ల పరిస్ థితిని ప్రపంచానికి తెలి య చేయండి. ఉమ్మడి ప్రణాళికను ప్రజల్లోకి తీసుకు వెళ్లం డి” అన్నా రు.
• ప్రజావంచక ప్రభుత్వాన్ ని సా గనంపాలి : శ్రీ ఆలపాటి రాజేం ద్రప్రసా ద్
మాజీ మంత్రి శ్రీ ఆలపాటి రాజేం ద్రప్రసా ద్ గా రు మాట్లాడుతూ “ఎన్ నికల ముం దు నేనున్నా నేను కన్నా .. మాట తప్పను మడమ తిప్పను.. ఒక్క ఛాన్స్ అంటే ఆ మాయమాటలు నమ్మి ప్రజలు జగన్ రెడ్డి కి ఓటు వేశా రు. ఎన్ నికల ముం దు ఇచ్చి న హామీలను గాలి కి వదిలి అన్ ని వర్గా లను మోసం చేశా డు. నా ఎస్సీ , నా ఎస్ టీ అని చెప్పి న ఈ ముఖ్యమంత్రి రాజ్యాం గబద్ధంగా వారి అభివృద్ధి కి కేటాయిం చిన నిధులను దా రి మళ్లిం చారు. రాజ్యాం గబద్దంగా పంచాయితీలకు వచ్చి న నిధులు పక్కదో వ పట్టిం చారు. నా డు – నేడు పేరిట దో పిడి చేశా రు. ప్రతి అడుగులో ప్రజల్ని వంచిస్ తున్న ఈ ప్రభుత్వాన్ ని సా గనంపాలి . ప్రజాస్వామ్యాన్ ని కాపాడుకునేం దుకు ఇరు పార్టీలు కలసి ప్రయాణం చేయాలి . ప్రజల భవిష్యత్ తుకి గ్యా రెం టీ ఇచ్చే విధంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాం . కలసి ప్రజల్లోకి తీసుకు వెళ్దాం ” అన్నా రు. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి నా యకు లు పాల్గొన్నా రు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.