• నెల్లూరు జిల్లాలో వేల కోట్ల విలువైన క్వార్ట్జ్ అక్రమ తవ్వకా లు
• అక్రమ మైనింగ్ ఆపకుంటే జనసేన – టీడీపీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణ
నెల్లూరు జిల్లా.. అధికార పార్టీ నాయకుల అక్రమాలకు అడ్డాగా మారిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు ఒక ప్రకటనలో విమర్శ ించారు. సహజ వనరుల దోపిడీలో వైసీపీ నాయకు లు కొత్త రికార్డు లు సృష్టిస్తున్నా రు. విలువైన క్వార్ట్జ్ లాం టి ఖని జాల తరలింపును అనధికారి కంగా అధికా ర పార్టీ నేతలు కొల్లగొడుతున్న తీరు, మైనింగ్ ముసు గులో పేదలను భయాం దోళనలకు గురి చేస్తున్న విధానం విస్మయం కలి గిస్తోం ది. జిల్లాకు చెం దిన అధికా ర పార్టీ మంత్రి కనుసన్నల్లో ని త్యం కోట్లాది రూపాయిల విలువైన క్వార్ట్జ్ రా యి రా ష్ట్ర సరి హద్దులు దాటిపోతోం దని , అధికా రగణం అంతా ఈ విషయాన్ ని చూసీచూడనట్లుగా వదిలేస్తోం దని ఉమ్మడి నెల్లూరు జిల్లా సమావేశాల సందర్భం గా స్థాని క జనసేన నాయకు లు నా దృష్టికి తీసుకు వచ్ చారు. అధికా ర బలంతో ని బంధనలకు విరుద్ధం గా, అనుమతులు లేకుండా వందలా ది ఎకరాల్లో అక్రమ మైనింగ్ చేస్తున్నా రు. అధికా ర పార్టీ నాయకు ల ఆగడా లను కనీసం గనుల శాఖ అధికా రులు, రెవెన్యూ యంత్రాం గం, పోలీసు శాఖలు అడ్డు కోకపోవడం దు రదృష్టకరం. క్వార్ట్జ్ రా యి లోపల ఉండే సిలికా పదార్థాని కి చైనా, తైవాన్ వంటి దేశాల్లో విపరీ తమైన డిమాం డ్ ఏర్పడిన నేపథ్యం లో ఈ మైనింగ్ పై గత కొన్ ని నెలలుగా వైసీపీ నేతల కన్ను పడింది. నెల్లూరు జిల్లా సైదాపురం, కలువాయి, పొదలకూరు, గూడూరు, రా పూరు మండలాల్లో ఈ దోపిడీ విపరీ తంగా ఉంది. మైనింగ్ కోసం భూములు ఇవ్వ మని తెగేసి చెప్పే వారి పై పోలీసు కేసు లుపెట్టడం, దాడులకు తెగబడడంతో ఆయా ప్రాం తాల్లో భయా నక పరిస్థి తులు నెలకొన్నా యి. ఈ దోపిడీలో ప్రభుత్వ పెద్దలకూ వాటా లు చేరడం వల్లే యంత్రాం గం చూసీ చూడనట్టు వదిలేస్తున్న ట్టు అర్థం అవుతోం ది. హైకోర్టు స్టే ఇచ్చి నా దోపిడీ ని రంతరా యంగా సా గుతుం డడం ఆశ్చ ర్యం కలి గిస్తోం ది. వైసీపీ రాజ్యాం గం మినహా ఈ అక్రమ మైనింగ్ కి ఎలాం టి చట్టాలు, ని బంధనలు వర్తించవన్న విషయం మరోసారి రుజువయ్య ింది. గత మూడు నెలల్లో సు మారు రూ. 4 వేల కోట్ల విలువ చేసే ఖని జం సరి హద్దులు దాటించేశారు. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ పై తెలుగుదేశం పార్టీ నాయకు లు, మాజీ మంత్రి శ్రీ సో మిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటాని కి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలి యచేస్తుం ది. అక్రమ మైనింగ్ పై సంబంధిత అధికా రులు తక్షణం స్పంద ించి చర్య లు తీసు కోకుం టే జనసేన – టీడీపీ కలసి ప్రత్య క్ష కా ర్యా చరణకు దిగుతాం . సహజ సంపదను భవిష్యత్తు తరా ల కోసం కా పాడుకోవాల్ సిన బాధ్య త అందరి పై ఉందని శ్రీ నాగబాబు స్పష్టం చేశారు.