విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ పార్ట్‌టైం ఉద్యోగులు, ఉద్యోగాలు రెగ్యులర్ చెయ్యాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ముమ్మిడివరం ఎయిమ్స్ కాలేజ్ దగ్గర సమ్మె మొదలుపెట్టా రు. అది తెలుసుకున్న జనసేన పార్టీ పి ఎసి సభ్యు లు మరియు ముమ్మి డివరం నియోజకవర్గ ఇంచార్జ్ పి తాని బా లకృష్ణ వారి సమస్య లను తెలుసుకుని వారికి సంఘీభావం ప్రకటిం చారు. మా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం లో అన్ ని విధా లా ఆదుకుంటాం అని హామీయిచ్చా రు. సర్వ శి క్ష కాం ట్రాక్ట్ ఉద్యో గులందరూ వారి సమస్య లను బా లకృష్ణకి వినతి పత్రం ఇవ్వడం జరిగిం ది. వీరివెం ట గోదాశి పుం డరీ స్, కడలి కొం డ, పుణ్య వతు ల సూ రిబా బు, దూడల స్వా మి, గుద్దటి విజయ్, గాలిదేవర బుల్లి , కుం చనపల్లి ఆదిబా బు, పి తాని రాజు, పెన్నా డ శి వ, బొంతు వీరబా బు, వంగా సీతారాం , బీమాల సూర్య , చిట్టూరి దొరబాబు, తాడాల ఈశ్వరరావు, వనచర్ల బాలకృష్ణ, విత్తనాల రవి మొదలగువారు పాల్గొన్నారు.