సర్వేపల్లి నియోజకవర్గం : వెంకటాచలం మండలం, ఈదగాలి పంచాయతీ శ్రీకాంత్ కాలనీ నందు అక్రమ గ్రావెల్ రవాణాతో ఏర్పడిన గ్రావెల్ గుంటలను శనివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.కోట్ల రూపాయల విలువ చేసే గ్రావెల్ ను వైసిపి నాయకులకను సన్నలలో గ్రావెల్ మాఫియా గ్రావెల్ దందా కొనసాగిస్తుంది. ఇప్పటివరకు దీనిపైన గనుల శాఖ గాని, ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కూడా చర్యలు తీసుకో లేదు. దీనికి కారణం మంత్రి అండదండలతో వైసిపి నాయకుల ఆగడాలకి అడ్డు అప్పు లేకుం డా ఉంది. ప్రభుత్వ భూము లు కావచ్చు , ప్రైవేట్ భూము లు కావచ్చు ఏవైనా సరే పరి మితు లకు మించి గుం టలను లోడితే ఎందుకు వాళ్లపై తగిన చర్య లు తీసుకో లేదు. గ్రామాలకి 50 మీటర్ల దూరంలో ఇంత పెద్ద గుం టలు వున్నా యి. వర్షపు నీటితో నిండిపోతే చిన్నపి ల్లలు, వృద్ధు లు, నో రులేని జంతు జీవాలు ఇందులో పడి ప్రాణాలు కోల్పో యే పరిస్థి తి. మేము ప్రభుత్వా అధికారులనీ, ప్రభుత్వాన్ని ఒక్క టే కో రుతున ్నాం . గ్రావెల్ గుం టల దగ్గర ప్రమాద హెచ్చరి క బోర్డు లు పెట్టం డి. రక్ష ణ వలయాలని ఏర్పా టు చే యండి. ప్రజల ప్రాణాలతో చె లగాటలాడొద్దు . మీరు దోచుకున్న, దాచుకున్న ప్రతి ఒక్క దానికి 2024 తర్వా త జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి ఏర్పా టు చే సే ప్రజా ప్రభుత్వం లో లెక్క లు కట్టించి మీరు తిన్న దాన్ని తిరి గి కక్కిస ్తాం . ఇందుకు కారకులై న వాళ్ళం దరి పైన కఠిన చర్య లు తీసుకుంటాం . అంత తేలిగ్ గా ఎవరి ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ కార్య క్రమంలో జనసేన సీనియర్ నాయకులు పి నిశెట్టి మల్లి కార్జు న్, శ్రీహరి , చెం చయ్య , రహీం , అశోక్, సుధాకర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నా రు.