నరసాపురం పంటు రేవు వద్ద అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ముగించు కుని తిరిగి వచ్చే భక్ తులకు పు లిహోర, మజ్జి గ ప్యా కెట్లు , వాటర్ ప్యా కెట్లను నరసాపు రం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మి డి నాయకర్ పంపి ణీ చేసారు. ఈ కార్యక్రమంలో చినిమిల్లి సత్యనారాయణ, కోటిపల్లి వెం కటే శ్వ రరావు, మాధంశెట్టి కోటే శ్వ రరావు, ఆకన చంద్రశేఖర్, కొల్లా టి గోపీకృష్ణ, నిప్పు లేటి తారకరామారావు, బొమ్మి డి కృష్ణమూర్తి , గంటా కృష్ణ, దివి సత్యన్, అందే దొరబాబు, పు లపర్తి సూర్యనారాయణ, గణేశ్న శ్రీరామ్ పోలిశెట్టి సాం బ, తోట అరుణ, వలవల సావిత్రి, కూనపరెడ్డి రామకృష్ణ, లక్కు బాబీ, మాధంశెట్టి సు బ్బరాజు, వలవల రవీం ద్రనాథ్ ఠాగూర్, మాధం వాసు , గ్రంధి నాని, యాతం మహేష్, గాది ఆదిబాబు, కొ ణిదెల శ్రీను, కొప్పా డి కనకరాజు, కర్నే ని లక్ష్మీ నారాయణ, పిల్లా శ్రీహరి , కొల్లా టి ఆదినారాయణ, ఓలేటి దేవి మరి యు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.