తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య క్షులు శ్రీ ఎన్.చంద్రబాబు నాయుడు గారి కి గౌరవ హైకోర్టు ద్వారా మధ్యం తర బెయిల్ లభించడం సంతోషకరమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలి పారు. సంపూర్ణ ఆరోగ్యం తో.. ఇనుమడించిన ఉత్సా హంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తు న్నా ను. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. శ్రీ చంద్రబాబు నా యుడు గారి విడుదల కోసం కోట్ లాది మంది ఎదురు చూస్తు న్నా రు. అందరం ఆయన్ని స్వా గతిద్దాం అని జనసేనా ని పేర్కొ న్నా రు.