పాలకొండ, జి.సిగడం మండలం, నిద్ధం గ్రామ సర్పంచ్ మీసాల రవి ఆహ్వానం మేరకు శ్రీశ్రీశ్రీ నిద్ధాళమ్మ తల్లి లక్ష దీపాల ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పోగిరి సురేష్ బాబు, జనసేన పార్టీ కార్యనిర్వాహణ ఉత్తరాంధ్ర కో-కన్వీనర్, పాలకొండ నియోజకవర్గ నాయకులు గర్భాన సత్తి బాబు పాల్గొన్నారు.