నెల్లిమర్ల మండలం, మోయిదా పంచాయతీ నుండి మీసాల గౌరీ నాయుడు తన అను చర వర్గం తో జనసేన పార్టీ ముం జేరు కార్యా లయంలో నెల్లి మర్ల నియోజకవర్గం జనసేన టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ థి శ్రీమతి లోకం మాధవి ఆధ్వ ర్యం లో జనసేన తీర్థం పుచ్చు కోవడం జరిగిం ది. గత నాలుగేళ్లుగా వైకాపా ప్రభుత్వ ఆధిపత్య ధోరణి, ప్రాం తంలో లేని అభివృద్ ధి, స్థా నిక వైకాపా నేతల తీరుపై విసు గు చెం ది జనసేన పార్టీ కండువా కప్పు కున్నా మని తెలియజేశా రు. అలా గే శ్రీమతి లోకం మాధవి ఆలోచనా విధానం, ఈ ప్రాం తం పైన తమకి ఉండే మక్కు వ, అలా నే ప్రజలలో మాధవి గారికి ఉండే ఆదరణ చూసి శ్రీమతి లోకం మాధవితో పని చేయాలనే ఆలోచన జనసేన పార్టీలో చేరేదుకు ఒక కారణమని వెల్లడిం చారు. లోకం మాధవి మాట్లాడుతూ అందరూ కలిసికట్టు గా పనిచేసే ప్రాం తాన్ ని అభివృద్ ధి చేసు కోవా లి అని, బిడ్డల భవిష్యత్తు బాగుం డాలి అంటే అందరూ ఒక తాటిపైకి వచ్ చి ఈ జగనాసు రుడుని కలసికట్టు గా ఎదుర్కోవా లని తెలియజేశా రు. ఈ కార్య క్రమంలో జనసేన నాయకులు, వీరమహి ళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.