టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ గోకరాజు రామం గారికి పలకరింపు
జనసేన పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసిన అనంతరం తిరుగు ప్రయాణంలో భీమవరానికి చెందిన క్షత్రియ ప్రముఖులు, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ గోకరాజు రామం గారి ఇంటికి మర్యాదపూర్వక భేటీ నిమిత్తం వెళ్లారు. శ్రీ రామం గారు, ఆయన కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు.