• ముఖ్యమంత్రి చెప్పినన్ని అబద్ధాలు మరెవరూ చెప్పి ఉండరు
• కబ్జాలకు కేంద్రంగా… ఆగడాలకు అడ్డాగా విశాఖను చేశారు
• పెట్టు బడుల సదస్సు వల్ల ఒక్క ఉద్యోగం రాలేదు
• శాఖలకు కార్యాలయాల పేరిట ఐటీకంపెనీలను ఖాళీ చేయిస్తున్నారు
• ఉత్తరాంధ్ర వలసలను నిరోధించడమే జనసేన లక్ష్యం
• విశాఖ స్టీల్ ప్లాంటు విషయంలో నిబద్ధతతో శ్రీ పవన్ కళ్యాణ్ నిలబడ్డారు
• విశాఖపట్నం బహిరంగసభలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్
‘పరిపాలన మొదలుపెట్టిన దగ్గర నుంచి పూటకో మాట… రోజుకో అబద్ధం చెబుతూ అయిదేళ్ల కాలం గడిపేసిన జగన్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీలేదు . బటన్లు నొక్కడమే పాలన అనుకున్నారు తప్పితే.. ఆపదలో ఉన్న పేదలను పలకరించిన పాపానపోలేదు . ఈ ముఖ్య మంత్రి ఉత్తరాంధ్రకు చేసింది గుండుసున్నా. కష్టం లో ఉన్న ప్రతిసారీ ఉత్తరాంధ్ర కోసం నీతి, నిజాయతీగా నిలబడ్డ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. అప్పుల ఆంధ్రాలో రూ.451 కోట్లు పెట్టి విశాఖలో క్యాంపు కార్యాలయం పేరుతో వైసీపీ నాయకుడు చేస్తున్న హడావుడి ప్రజలంతా అర్ధం చేసుకోవాల’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. ప్రముఖ కాంట్రాక్టరు శ్రీ సుందరపు వెంకట సతీష్ జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆయనకు పార్టీ కండువా వేసి జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గురువారం ఎంవీపీ కాలనీలోని ఏఎస్ రాజా గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ‘‘విశాఖను కబ్జాల కేంద్రంగా వైసీపీ మార్చింది. అశాంతికి చిరునామాగా చేసింది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు… చేజిక్కిం చుకోవడానికి వైసీపీ నాయకులు పోటీలుపడుతున్నారు. న్యాయస్థానాల్లో కేసులున్నా, ఇతర అంశాలతో ముడిపడి ఉన్న స్థలాలను వెతికి పట్టుకొని మరీ నగరంలో కబ్జా కాండను నడిపారు. విశాఖపట్నం అభివృద్ధి గురిం చి ముఖ్య మంత్రి చెప్పి నవన్నీ అబద్ధా లే. రుషి కొం డ విధ్వం సం చేసి, విశాఖకు పర్యా వరణ ముప్పు ను తీసుకొచ్చా రు. అక్కడ జరుగుతున్న నిర్మా ణాలను చూసేందు కు శ్రీ పవన్ కళ్యా ణ్ గారు రెం డుసార్లు ప్రయత్నిస్తే , బలవంతంగా పోలీ సులతో అడ్డు కోవాలని చూశారు. కట్టడా లను పరిశీలిం చే స్వే చ్ఛ కూడా ప్రతిపక్షాలకు లేదన్నట్లు గా వ్య వహరిస్తూ రుషికొం డను నిషిద్ధ ప్రాం తం చేశారు. కేం ద్ర ప్రభుత్వం విశాఖపట్నం అభివృద్ధి కోసం సీ రియస్ గా దృష్టి పెట్టి , ఇక్కడున్న కేం ద్ర ప్రభుత్వ ఉద్యో గులకు, రక్షణ దళ అధికారులకు ఓ అద్భు తమైన నగరాన్ని నిర్మించా లని భావిం చినా రాష్ట్ర ప్రభుత్వం దీనికి తగిన విధంగా సహకరిం చలేదు . ఫలితంగా కేంద్రం విశాఖ అభివృద్ధి కి చేసిన ప్రయత్ నాలు వైసీ పీ ప్రభుత్వం నిర్వీ ర్యం చేసినట్లు అయిం ది.
• స్టీల్ ప్లాం టు సమస్య పై నిబద్ధతతో నిలబడిన నా యకుడు శ్రీ పవన్ కళ్యా ణ్
విశాఖపట్నం స్టీల్ ప్లాం టు ప్రైవేటీకరణను వ్య తిరే కిస్తూ, దాన్ని ఎట్టి పరిస్థి తుల్లో బయట వ్యక్ తుల చేతిలోకి వె ళ్లనీయకూడదని నిబద్ధతతో శ్రీ పవన్ కళ్యా ణ్ గారు నిలబడ్డారు. చట్ట సభల్లో బలం లేకపోయినా కేం ద్ర పెద్దలను కలిసిన ప్రతిసా రీ విశాఖ స్టీల్ ప్లాం టు అనేది కేవలం పబ్లి క్ సెక్టా ర్ పరిశ్రమ కాదని, అది బలమైన భావోద్వే గాలతో నిం డిన పరిశ్రమ అని కేం ద్ర పెద్దలకు తెలియజేశారు. ఎన్నో ప్రా ణత్యా గాల వల్ల వచ్ చిన స్టీల్ ప్లాం టు మీద కేంద్రం ఇప్పటి వరకు ముందు కు వె ళ్లలేదు అంటే కచ్ చితంగా దానిలో శ్రీ పవన్ కళ్యా ణ్ గారి కృషి ఉంది. కేం ద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసిన ప్రతిసా రి స్టీల్ ప్లాం టుకు జీవం పోయాలని, క్యా పిటివ్ మైన్స్ కేటాయించా లని శ్రీ పవన్ కళ్యా ణ్ గారు కోరారు. విశాఖ ప్రజలను తన కుటుం బ సభ్యు లుగా భావిం చే జనసేన అధ్య క్షులు వారి కష్టాల్లో కచ్ చితంగా తోడునీడగా నిలుస్తా రు.
• 13 లక్షల కోట్ల పెట్టు బడులకు ప్రతిఫలాలు ఏవీ…?
గ్లో
బల్ ఇన్వె స్టర్ సమ్మి ట్ పే రుతో విశాఖలో నిర్వహిం చిన సదస్సుసుస్లో సుమారు రూ.13 లక్షల కోట్ల పెట్టు బడులు రాష్ట్రానికి వచ్చా యని వైసీ పీ నా యకులు పదేపదే చెప్పా రు. వారి అబద్ధా లకు అంతూపొం తూ లేదు . అన్ని లక్షల కోట్ల పెట్టు బడుల్లో విశాఖ యువతకు వచ్ చిన ఉద్యో గాలు ఎన్ని ..? ఎక్కడ..? రాష్ట్ర ప్రభుత్వం తో ఎంయూవోలు కుదుర్చు కున్న కంపెనీలు, సంస్థలు ఏ ప్రాం తంలో యూనిట్లు నె లకొల్పి , ఎన్ని ఉద్యో గాలు ఇచ్చా యో లెక్క చెప్పా లి. విశాఖపట్నం లో పెట్టు బడుల సదస్సు పే రుతో రూ.400 కోట్ల ప్రజా ధనం ఖర్చు చేసి.. కేవలం చెట్లకు లైటిం గ్, గోడలకు పెయింటిం గ్ తప్ప మరే మీ చేయలేదు . ఆ పనులు కూడా పూర్తిస్థాయి లో చేయలేదు . పెట్టు బడుల సదస్సు వల్ల రాష్ట్రానికి ఒరిగిం దేమీ లేదు . కేవలం తన సొం త వారి కంపెనీలకు 8 వేల ఎకరాలకు పైగా భూములను దో చిపెట్టు కోవడం తప్పి తే ప్రజలకు దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు .
• ఉత్తరాం ధ్ర వలసల నిరోధమే లక్ష్ యం
కష్టాన్ని నమ్ము కొని స్వ తంత్రం గా బతికే యువతరం ఉన్న నేల ఉత్తరాం ధ్ర. హైదరాబాద్ లోని బేగంపే టలో నేను, శ్రీ పవన్ కళ్యా ణ్ గారు విమానం ఎక్కుతుం టే ముగ్గు రు యువకులు సెల్ఫీ కోసం శ్రీ పవన్ కళ్యా ణ్ గారి దగ్గరకు వచ్చా రు. మీ సొం త ఊరు ఎక్కడ అని అడిగితే ఓ యువకుడు శ్రీకాకుళం అని, మరో ఇద్దరు విశాఖపట్నం అని సమాధానం ఇచ్చా రు. అపా ర వనరులు, ఎంతో మానవ శక్తి ఉన్న ఈ ప్రాం తంలోని యువత, ప్రజలు ఇతర ప్రాం తాలకు వలస వె ళ్లడం నిరోధిం చడం అనేది జనసేన ముందు న్న లక్ష్ యం. ఇక్కడి యువతకు ఇక్కడే ఉద్యో గ, ఉపా ధి అవకాశాలు కల్పిం చే ప్రణాళి కను అమలు చేస్తాం . యువత భవిష్యత్ తుకు దారి చూపిస్తాం . ఉత్ తుత్తి సమ్మి ట్ లు కాకుండా , బలమైన పా రిశ్రామిక ప్రగతిని ఇక్కడ తీసుకొస్తాం . ఈ ముఖ్య మంత్రి కేవలం ఇసుక, మద్యంలోనే కాదు ఆఖరికి చిన్న పిల్లల విద్యా కానుక కిట్లలోనూ భయంకరమైన అవినీతికి తెర లేపా రు. అందు లోనూ , ఇందు లోనూ అని కాకుండా దొరికిన ప్రతి చోట దో చుకున్నారు. మత్స ్యకారులకు హార్బర్లు లేవు.. వారి సంక్షేమం గాలికి వదిలేశారు.
• క్యాం పు కార్యా లయం పే రిట కంపెనీలను తరిమేస్ తున్నారు
విశాఖపట్నం నుం చి పా లన అంటూ కొం తకాలంగా హడా వుడి చేస్ తున్న వైసీ పీ ప్రభుత్వం విధ్వం సం సృష్టి స్తోం ది. తాజాగా డిసెం బరు 8వ తేదీ నుం చి విశాఖపట్నం నుం చి పా లన అని చెప్పి … ఇతర ప్రభుత్వ శాఖల కార్యా లయాల కోసం ఇష్టా నుసా రం కంపెనీలను తరిమేస్ తున్నారు. ఐటీ కంపెనీల కోసం నిర్మిం చిన మిలీ నియం టవర్స్ లో వైసీ పీ పా లనలో కనీసం 50 శాతం కూడా ఆక్యూ పెన్సీ పూర్తి కాలేదు . ఇప్పు డు ఆ టవర్స్ లోని కంపెనీలపై ఒత్తి డి తెచ్ చి, మరో ప్రత్యామ్ నాయం చూసుకోవాలని చెబుతున్నారు. ఉన్న కొద్దిపా టి కార్యా లయాలు ఖాళీ చేయిం చి, అక్కడ ప్రభుత్వ శాఖల కార్యా లయాలను ఏర్పా టు చేసుకునేందు కు వేగంగా పా వులు కదు పుతున్నారు. ఉద్యో గాలు ఇవ్వ లేరు… వచ్ చిన కంపెనీలను తరిమేయడం మాత్రమే వైసీ పీకి తెలిసిన విద్య . ఏ ఒక్క వర్గా నికీ ఈ ప్రభుత్వం లో న్యా యం జరగలేదు . ఓ బలమైన నమ్మకంతో వచ్చే ఎన్ని కల్లో జనసేన పార్ టీకి ప్రజలు అండగా నిలబడండి. సమన్వ యంతో, బలమైన ఆశయంతో నా యకులు, కార్య కర్తలు పనిచేయండి. జనసేన ప్రభుత్ వాన్ని ఏర్పా టు చేయడంతో పా టు, శ్రీ పవన్ కళ్యా ణ్ గారిని ఉన్న తమైన స్థా నంలో నిలబెట్టే లా వచ్చే 100 రోజుల్లో బలంగా పనిచేద్దాం ’’ అన్నారు.
• రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపిం చేలా జనసేన – తెలుగుదేశం ప్రభుత్వం : శ్రీ నా గబాబు
జనసేన పార్ టీ రాష్ట్ర ప్రధాన కార్య దర్ శి శ్రీ నా గబాబు గారు మాట్లా డుతూ ‘‘2019లో కొన్ని ప్రత్యే క పరిస్థి తుల్లో జనసేన – తెలుగుదేశం విడివిడిగా పోటీ చేశాయి . 2019లోనే జగన్ కు అనువైన పరిస్థి తులు, రాజకీయ ప్రభావం బలంగా ఉన్న సమయంలోనే జనసేన – తెలుగుదేశం కలిసి పోటీ చేసి ఉంటే కచ్ చితంగా బలమైన పోరాటం ఇచ్ చి ఉండేవి. అప్పట్లో కలిసి పని చేసి ఉంటే బహుశా రెం డు పార్ టీలు కలిసిన ప్రభుత్వం ఏర్పా టు అయి ఉండేది ఏమో..? ప్రస్ తుతం రాష్ట్రం లో జగన్ కు ఏ మాత్రం అనువైన పరిస్థి తులు లేవు. ప్రజా వ్య తిరే కత బలంగా ఉంది. నేటి జగన్ ప్రతికూల పరిస్థి తుల్లో మరోసా రి జనసేన – తెలుగుదేశం కలిసి పోటీ చేస్ తున్న తరుణంలో వచ్చే ఎన్ని కల ఫలితం ఎలా ఉంటుందో ముందు గానే అర్థం చేసుకోవచ్చు . తెలంగాణ రాష్ట్ర సా ధనలో ఎంతో కీలకమైన శ్రీ కేసీ ఆర్ గారిని కూడా తెలంగాణ ప్రజలు ఓడించా రు. కాం గ్రెస్ కు పట్టం కట్టా రు. రాష్ట్రాన్ని ఏ మాత్రం అభివృద్ధి కి నోచుకోనీయకుండా తిరోగమన బాట పట్టిం చిన శ్రీ జగన్మో హన్ రెడ్డి వచ్చే ఎన్ని కల్లో దారుణాతిదారుణంగా ఓడిపోబోతున్నారు. త్వ రలోనే జనసేన – తెలుగుదేశం పార్ టీల సంయుక్త పా లనలో ఆంధ్ర రాష్ట్రం అద్భు తమైన ప్రగతి బాటలో నడుస్తుం ది’’ అన్నారు.
జనసేన పార్ టీలో చేరిన ప్రముఖ కాం ట్రాక్టర్ శ్రీ సుం దరపు వెం కట సతీష్ మాట్లా డుతూ ‘‘పదవుల కోసం కాకుండా ప్రజల భవిష్యత్ తు కోసం, రాష్ట్ర ప్రగతి కోసం నిరంతరం ఆలోచిం చే నా యకుడు శ్రీ పవన్ కళ్యా ణ్ గారు. ఆయన బాటలో నడవడం అనేది గొప్ప గౌరవంగా భావిస్తా ను. జనసేన పార్ టీలో రాజకీయ ప్రస్థా నం ఆనందాన్ని కలిగిస్తోం ది. నిబద్ధత గల కార్య కర్తలు వారిని అంతే శ్రద్ధగా ముందు కు నడిపిం చే నా యకుల సమాహారం జనసేన పార్ టీ. కచ్ చితంగా వచ్చే ఎన్ని కలను ప్రతిష్టా త్మకంగా తీసుకొని ముందు కు వెళ్తాం . జనసేన పార్ టీ సిద్ధాం తాలను బలంగా ప్రజల్లో కి తీసుకెళ్లి రాజకీయ పోరాటం చేస్తాం ’’ అన్నారు. ఈ కార్య క్రమంలో పార్ టీ పీఏసీ సభ్యు లు శ్రీ కోన తాతారావు, శ్రీమతి పడా ల అరుణ, రాష్ట్ర ప్రధాన కార్య దర్శు లు శ్రీ టి.శి వశంకర్, శ్రీ బొలిశెట్టి సత్య , శ్రీమతి పా లవలస యశస్వి , విశాఖ రూరల్ జిల్లా పార్ టీ అధ్య క్షుడు శ్రీ పంచకర్ల రమేశ్ బాబు, పార్ టీ అధికార ప్రతినిధులు శ్రీ సుం దరపు విజయ్ కుమార్, శ్రీ పరుచూరి భాస్కర రావు, పార్ టీ నేతలు శ్రీ పి.వి.ఎస్.ఎన్.రాజు, శ్రీ పంచకర్ల సందీప్, శ్రీ వంపూరు గంగులయ్య , శ్రీమతి పసుపులేటి ఉషా కిరణ్, శ్రీమతి లోకం మాధవి, శ్రీ మూగి శ్రీనివాస్, డా .బొడ్డే పల్లి రఘు తదితరులు పాల్గొన్నారు.