పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థి జీవితంలో నంద్యాల జనసేన నాయకులు వెలుగులు నింపారు. వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలో స్థానిక సరస్వతి నగర్లో పాలిటెక్నిక్ “ఈ ఈ ఈ” చదువుతున్న సుమంత్ గౌడ్”అనే విద్యార్థికి ఉన్నత చదువుల కోసం జనసేన నాయకులు సుందర్, చందు, సంప్రదించగా వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ విద్యార్థికి “లాప్టాప్” అవసరం తెలుసుకొని సుమారు 30,000 రూపాయల విలువగల లాప్టాప్ను అందించడం జరిగింది . రాచమడుగు సుందర్ మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు కూడా యువత ముందుకు రావాలి చదువుకుంటున్న విద్యార్థులు చైతన్య వంతం కావాలనేదే ఆయన ఆకాంక్ష. మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగానే పేద విద్యార్థులకు సహాయం చేయడంలో జనసేన ఎప్పుడు ముందుంటుందని విద్యార్థులు జీవితంలో వెలుగులో నింపడమే నాధ్యేయం అని పేర్కొన్నా రు. జనసేన సుం దర్, ఏ సమస్య అయినా ఆలోచిం చుఏమో కా నీ ఒక విద్యార్థి ఇబ్బంది పడుతున్నా డు అంటే జనసేన పార్టీ ఎప్పు డు ముందుంటుం దని జనసేన నాయకులు సుం దర్, చందు తెలియజేసారు. పాలిటెక్ నిక్ విద్యార్ ధి సుమంత్ మాట్లాడుతూ.. నాకు సహాయం అందిం చిన జనసేన నాయకులు రాచమడుగు చందు, సుం దర్ అన్న లకు ధన్య వాదాలు వారు అందిం చిన సహాయాన్ని సద్విని యోగం చేసుకుంటా నని . అలాగే ఎంతమంది పేద విద్యార్థులకు తనలాగే సహాయ సహకారాలు అందించాలని ముందు ముందు ఇలాంటి కార్య క్రమాలు ఎన్నో చేసి జనసేన పార్టీని సిద్ధాంతాలను నేను కూడా తూచా తప్పకుండా పాటిస్తానని నామొదటి ఓటు జనసేనకేనని తెలిపిన పాలిటెక్నిక్ విద్యార్థి సుమంత్, ఈ కార్య క్రమంలో సాయి, అభి, చిన్న , రవి, సుబ్బు , ఈశ్వర్, బాబా, సంజీవ రాయుడు తదితరులు పాల్గొన్నారు.