రఘుదేవపురం గ్రామంలో మూడవ రోజు మహాపాదయాత్రలో పాల్గొన్న జనసే న పార్టీ నా సే న కోసం నా వంతు కో – ఆర్డి నేటర్ శ్రీమతి బత్తు ల వెం కటలక్ష్మి గారు , వారి కుమార్తె వందనాంబి క.. బత్తు ల కుటుంబా నికి బ్రహ్మరధం పడుతున్న గ్రామ ప్రజలు. అస్తవ్య స్తం గా ఉన్న డ్రైనేజీ వ్య వస్థ పై ద్రుష్టి పెట్టని ప్రభుత్వ యంత్రాం గంపై మండిపడ్డ బత్తు ల. మూడవ రోజు జనం కోసం జనసే న మహాపాదయాత్రలో భాగంగా గ్రామంలో ప్రతీ ఇంటి కీ తిరు గుతూ ప్రతీ ఒక్క రినీ ఆప్యా యంగా పలకరిస్తూ జనసే న పార్టీ సిద్దాంతా లను వివరిస్తూ జనసే న పార్టీ కరపత్రం , బ్యా డ్జ్, కీ చైన్ అందిస్తూ జనసే న పార్టీ కి ఒక్క అవకాశం ఇవ్వా లని అభ్యర్థించారు్రిథించ్ర్. ఈ సందర్భం గా బత్తు ల వెం కటలక్ష్మి మాట్లా డుతూ.. గ్రామాల్లో ప్రజలు ఈ ప్రభుత్వం వల్ల ఎదుర్కొంటు న్న ఇబ్బం దులు, కష్టా లను చెప్పుకుంపు్పకుంటూ వారి గో డును విన్నవిం చుకున్నా రని ముఖ్యం గా ఈ గ్రామంలో డ్రైనేజీ వ్య వస్థ చాలా దారు ణంగా ఉందని.. మురు గు నీరు వెళ్ళ డానికి దారి లేక ఎక్క డికక్క డ నిలిచి పోవడం వలన వ్యా ధులు ప్రభలే అవకాశం ఉందని… దీనిపై ప్రభుత్వం వెం టనే చర్య లు తీసుకుని పరిష్కా రం చూపించా లని డిమాం డ్ చేసారు .. ఈ పాదయాత్రలో జనసే న సీనియర్ నాయకులు, మండల నాయకులు, జనసైనికులు, వీరమహి ళలు భారీగా పాల్గొన్నారు .