రాజంపేట, యువత క్రీడా రంగం, రాజకీయ రంగమే కా క అన్ ని రంగాలలోనూ రాణించి శక్తి వంతంగా ఎది గి దేశ అభ్యు న్న తి కోసం పాటుపడా లని జనసేన పార్టీ రాజంపేట అసెం బ్లీ ఇన్చా ర్జి మలిశెట్టి వెం కటరమణ అన్నా రు. గురువారం వీరబల్లి మండలానికి చెంది న ఈడిగ పల్లెల్ల, వడ్డి పల్లె గ్రా మాల యువకుల కోరి క మేరకు సంక్రాం తి పండుగను పురస్కరించు కుని వారి గ్రా మాలలో నిర్వ హిం చే క్రికెట్ టోర్నమెం ట్ కు సా ధన కోసం మలిశెట్టి వెం కటరమణ ఇరుజట్ల కెప్టె న్లకు ఒక్కొ క్కరి కి రూ. 10 వేలు చొప్పు న రూ. 20 వేలు క్రికెట్ కిట్టు కొను గోలు కోసం చెక్కు అందజేశారు. ఈ సందర్భం గా ఇండేన్ గ్యా స్ వద్ద గల తమ కార్యా లయంలో ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్య సనా లకు దూరంగా ఉంటూ క్రీడలు, చదువు పట్ల మక్కు వ పెంచు కొని, ప్రతి ది నము వ్యా యామం చేస్తూ శరీ రాన్ ని ఆరోగ్యం గా, సౌష్టవంగా ఉంచు కోవాలని సూ చిం చారు. ఎన్ నికల వేళ నేతలు వెదజల్లే డబ్బు లు కోసం ఆశ పడకుండా రోడ్లు , పారి శుద్ధ్యం , మంచి నీటి వసతి వంటి అభివృద్ ధి పను ల కోసం అధికా రులను , నేతలను నిలదీయాలని అన్నా రు. గ్రా మ గ్రా మాన ఇందుకోసం యువత నడుం బిగించాలని, అప్పుడే దేశం సమగ్రా భివృద్ధి చెందుతుందని తెలిపారు.