ఒక వైపు ఆక్సిజన్ లేక, సరైన వైద్యం లేక, హాస్పిటల్స్ లో బెడ్స్ లేక ,రోడ్ల మీద రోగులు ప్రాణాలు కోల్పోయి రాష్ట్రం గగ్గోలు పెడుతున్న మన రోమ్ చక్రవర్తి కి మాత్రం ఇవేమీ పట్టనట్టు ఎదో బస్టాండ్ కి వాళ్ళ నాన్న గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరు మార్పుకి మంత్రులతో సమావేశం అయ్యారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది మీరు ఎన్నుకున్న నాయకులు ,మీరు నమ్ముకున్న నాయకులు ఎంత సంతోషంగా నామకరణం వేడుకలు చేసుకుంటున్నారు #ShameOnGovernance #CmFailuedTofullfillEssentialNeed
