గవర్నమెంట్ చేతులు ఎతేసింది వైస్సార్సీపీ నాయకుడు ఆకుల సత్యనారాయణ
ఏమీచేసాడు_బొక్క– రాజసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు.
రాజమహేంద్రవరం ఎంపీ భరత్..,మాజీ మ్మెల్యే రౌతు సూర్యప్రకాష్
మన కర్మ ఒక గౌరవ ఎంపీలు గా ఉండి ఇలా మాట్లాడడం చాల బాధాకరం..ప్రజలు పక్షాన మనం నిలబెడితే.కనీస చర్యలు తీసుకోకుండా ఇలా మాట్లాడడం చాల బాధాకరం..ముందు ఆక్సిజన్ , బెడ్స్ ,వాక్సినేషన్ ఎలా ప్రజలికి అందించాలో చుడండ