కాకినాడ సిటీ : జనసేన ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు నాదెండ్ల మనో హర్ మాట కాకినాడలో అందరి నోట కార్య క్రమం రామకృష్ ణారావుపేటలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్ శివాసి రెడ్డి శివ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కాములు చేయడంలో జగన్మోహన్ రెడ్డి మించిన వారు ఈ ప్రపంచంలో లేరని ఆఖరికి అధికారిక లెక్కల ప్రకారం ఇచ్ చే పెన్షన్ లో కూడా తప్పు డు లెక్కలు ఇస్తూ ఈ నెలలో సుమారు 19 వేల పెన్షన్లు నిలిపేసా రని ఈ విషయాన్ ని గణాం కలతో సహా నాదెం డ్ల మనో హర్ గారు ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి చె ప్ప డం జరిగిం దని అంటూ , ఆయన ఇలాం టి ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రజలు అంధకారంలోకి వెళ్లిపోతారని ఆవేదన వ్య క్తం చేశారు. రాబోయే రోజుల్ లో ఈ ప్రభుత్వాన్ ని గద్దె దిగడం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం అని ఆయన ధీమ వ్య క్తం చేశారు. కార్య క్రమంలో నాయకులు ఆకులు శ్రీనివాస్, వాసి రెడ్ డి సతీష్ కుమార్, బ్రహ్మా జీ, చంటి రెడ్ డి, సా యి యాదవ్, రామారావు, సత్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.