నరసాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ లో రేపు ఉదయం 10 గంటలకు బూత్ కమిటీ సమావేశం

నరసాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ లో రేపు ఉదయం అనగ 29-11-2023 తెదిన 10 గంటలకు బూత్ కమిటీ సమావేశం జరుగుతుంది అని జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ గారు తెలియచేశారు.కావున జనసైనికులు ,నాయకులు,బూత్ మెంబెర్స్ తప్పకుండా హాజరు కావాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.