అనంతపురం, ధర్మవరం పట్టణంలోని నూతనంగా నిర్మించిన టిడిపి కార్యాలయంలో గురువారం జనసేన-టిడిపి పార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన రెడ్డి మరియు ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ జనసేన-టిడిపి భవిష్యత్తు కార్యా చరణపై దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ , టిడిపి పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.