విజయనగరం: బుధవారం జరిగిన టీడీపీ-జనసేన యువగళం సభకు విచ్ చేసి న జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి రజిని సభ అనంతరం వెళు తుం డగా దా రిలో ఆమె ను పోలీస్ యూనిఫామ్ లో ఉన్న ఆరుగురు దుం డగులు చె ప్ప రాని అసభ్య పదజాలంతో దూషిం చడమే కాకుం డా ఆమె సె ల్ ఫో న్ లాక్కొ ని ఆమె పై బా లత్కా రం చేయబోయారు. ఇంతలో జనసేన కార్య కర్తలు రావడంతో వారు బైకులలో పారిపోయారు. ఈ విషయాన్ ని గురువారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధా న కార్య దర్ శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి అయిన శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యం లో బా ధితు రాలితో పాటు డి ఎస్ పి ని కలిసి దోషులను గుర్తిం చి తగిన చర్య లు తీసుకొ ని వారిని శిక్షిం చ వలసిం దిగా కోరడమైనది. ఈ కార్య క్రమంలో జనసేన లీగల్ సె ల్ ప్రెసి డెం ట్ సా నక సుబ్రహ్మణ్యం , తుమ్మి లక్ష్మి, శ్రీమతి మాత గాయత్రి, పుష్ప , పద్మ, రౌతు సతీష్, ఎర్నా గుల చక్రవర్తి , కిలారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.