తవణంపల్లెలో జనసేన – టీడీపీ ఇంటింటి ప్రచారం

పూతలపట్టు నియోజకవర్గం , తవణంపల్లె మండలంలో తెలుగుదేశం నాయకులు డాక్టర్. కలికిరి మురళిమోహన్ బుధవారం ఇంటింటి ప్రచారం ప్రారంభించడం జరిగింది. కారకంపల్లె పంచాయతీలో ఇంటింటి ప్రచారంను డాక్టర్ కలికిరి మురళిమోహన్ మొదలు పెట్టారు. రానున్న జనసేన – టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందించనున్న అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు టిడిపి , జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళిమోహన్, జనసేన మండల అధ్యక్షులు శివ, ప్రధాన కార్యదర్శి ఉదయ్, సీనియర్ నాయకులు మోహన్, చిన్న , యోగరాజు, రాజేష్, అజిత్, విశ్వతేజ, లోకనాధం, పూర్ణ చంద్ర, యువరాజు, శేఖర్, విజయ్, గణపతి తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు దిలీప్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి మధుకుమార్, మాజీ జెడ్పిటీసి సభ్యులు వెంకటేష్ చౌదరి, మరియూ ఇరు పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.