డీఎస్పీ ని కలిసిన యల్లటూరు

రాజంపేట నియోజకవర్గం: రాజంపేట పోలీసు సబ్ డివిజనల్ కార్యాలయంలో డీఎస్పీ వి కె ఎన్ చైతన్యను రాజంపేట నియోజకవర్గ జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు . సమీప భవిష్యత్తులో రాజకీయరంగ ప్రవేశం చేస్తున్న నేపథ్యంలో ఆయనను కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందలూరు మాజీ జెడ్పిటిసి సభ్యులు యల్లటూరు శివరామరాజు, జడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యులు షబ్బీర్ అహ్మద్, నాగిరెడ్డి పల్లి మేజర్ పంచా యతీ మాజీ సర్పంచ్ సమ్మె ట శివప్రసాద్, ఆకుల
చలపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.